బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 146) విజయం పొందాలనుకున్నవారు ఎప్పటికీ నిరాశచెందరు.
147) తప్పును సరిదిద్దకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది.
148) త్యాగాలకు ముందున్నప్పుడే గొప్ప కార్యసాధకులం కాగలుగుతాం.
149) ఎప్పటికప్పుడు మన వైఖరి సరిచేసుకుంటే జీవితాన్ని మెరుగు పరుచుకోవచ్చును.
150) ఒకే లక్ష్యంతో ముందుకెళ్ళేవారు కచ్చితంగా విజయం సాధిస్తారు.
(సశేషము)


కామెంట్‌లు