అక్షరమాల - బాల గేయం (వ గుణింతం );-ఎం. వి. ఉమాదేవి
 వరుసలో  వెళ్తే క్యూ అంటారు 
వాహనం జాగ్రత్తగా నడపాలి 
విజయం కోసం శ్రమ తప్పదు 
వీలున్నంత దానము చెయ్యాలి 
వృక్షము మానవుల నేస్తం 
వెదురు బుట్టలు ఉపయోగం 
వేణు గానం అందరికి ఇష్టం 
వైలెట్ అంటే ఊదా రంగు 
వోల్టేజి హెచ్చుతగ్గులు జాగ్రత్త 
వందేమాతరం దేశభక్తి నినాదం

కామెంట్‌లు