మనుమసిద్ధి కవితా పోటి విజేతలు వీరే:

మనుమ సిద్ది కవన వేదిక జాతీయ అధ్యక్షుడు దుప్పటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి నల్లురమేష్, కార్యదర్శి జగన్నాధం రాంమోహన్ ల ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా'సత్యాన్వేషి'అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన కవిత పోటీలో నేడు ఫలితాలను ప్రకటించడం జరిగిందని మనుమసిద్ది కవన వేదిక రాష్ట్ర ప్రచారకార్యదర్శి,కవి,నాశబోయిన నరసింహ(నాన) అన్నారు. విజేతలుగా ఎంపికైన కవులు: 1.కిలపర్తి దాలినాయడు - విజయనగరం,2.కోరాడ అప్పలరాజు - వైజాగ్,3.అన్నం శివకృష్ణ ప్రసాద్ - నెల్లూరు, 4.కాదంబరి శ్రీనివాసరావు - వైజాగ్,5.అయిత అనిత - జగిత్యాల,6.యర్రాబత్తిన మునీంద్ర నెల్లూరు,7. దేవనపల్లి ఓగన్న - మహారాష్ట్ర,8.అమృతవల్లి అవధానం - ప్రొద్దుటూరు,9.నెల్లుట్ల లావణ్య - వరంగల్,10.బత్తిన గీతాకుమారి - ఖమ్మం.విజేతలకు జ్ఞాపికలు అందించడం జరుగుతుందని,మరియు పాల్గొన్న కవులందరికీ మనుమసిద్ది కవన వేదిక జాతీయ కార్యవర్గం హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు