బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 161) జీవితంలో భయం లేకుండా, ఆత్మ విశ్వాసంతో ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలరు.
162) నిన్ను నువ్వు పూర్తిగా నమ్మినపుడే అనుకున్నది సాధించగలవు.
163) బాధ్యత మొత్తాన్ని మీ భుజాలపైనే వేసుకోండి.మీ భవిష్యత్తుకు మీరే సృష్టికర్తలని తెలుసుకోండి.
164) ఉన్నతమైన ఆలోచనలూ, ఉదారమైన ఆశయాలూ కలబోసుకుంటే చక్కటి నడవడిక అదే తయారవుతుంది.
165) వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాడు.
(సశేషము)
కామెంట్‌లు