బడికి వెళదాం రండి
బాలు పాట మధురం
బిస్కెట్లు మంచి ఆహారం
బీరకాయ కూర మహారుచి
బుట్టలో పండ్లున్నాయి
బూరెలు గారెలు పండక్కి
బృందావనం కృష్ణమందిరం
బెకబెకలు కప్పలు వానలో
బేరం చేసి కొంటారు పల్లెల్లో
బైక్ నడపటం పిల్లలకి ప్రమాదం
బొట్టు బిళ్ళలు బోలెడురకాలు
బోరింగు పంపు కొన్నిచోట్ల
బౌద్ధమతం సూత్రాలు గొప్పవి
బంగారం ఖరీదైన లోహం!!
బాలు పాట మధురం
బిస్కెట్లు మంచి ఆహారం
బీరకాయ కూర మహారుచి
బుట్టలో పండ్లున్నాయి
బూరెలు గారెలు పండక్కి
బృందావనం కృష్ణమందిరం
బెకబెకలు కప్పలు వానలో
బేరం చేసి కొంటారు పల్లెల్లో
బైక్ నడపటం పిల్లలకి ప్రమాదం
బొట్టు బిళ్ళలు బోలెడురకాలు
బోరింగు పంపు కొన్నిచోట్ల
బౌద్ధమతం సూత్రాలు గొప్పవి
బంగారం ఖరీదైన లోహం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి