నేడు సర్దార్ పటేల్ జయంతి !--అచ్యుతుని రాజ్యశ్రీ

 జాతీయ ఐక్యతకు ప్రతీక పటేల్!
ముక్క చెక్కలభారతాన్ని ఏకంచేసి
ఏకంచేసిఅఖండ భారత్ ని
సృష్టించిన పరబ్రహ్మ!
సర్దార్ గా ఉక్కుమనిషి గా పీడి కిలి బిగించి 
ఆంగ్లేయుల ముక్కుగుద్ది
నైజాంనవాబు నడ్డివంచి
జీహుజూర్ గా మార్చకుంటే?
అమ్మో!మనకు ఈదేశం రాష్ట్రం ఉండేవా?
తొలి ఉపప్రధానిగా నిస్వార్థ దేశసేవకునిగా 
నీవిగ్రహం ప్రపంచం కి దిక్సూచి!
మేరాభారత్ మహాన్!
ఫిర్ ఆవో పటేల్ సర్దార్ అంటూ
నినాదాలు చేస్తూ 
ఉగ్రవాదులు వేర్పాటువాదుల
పని పట్టమని నిను ప్రార్ధిస్తున్నాం!
కామెంట్‌లు