131) అశ్రధ్ధ వలన పోగొట్టుకునే దానికన్నా అజ్ఞానం వలన పోగొట్టుకునేదే ఎక్కువ.
132) విద్య జీవితానికి వెలుగును ఇస్తుంది.
133) నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది.అలాగే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.
134) పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది.ప్రేమపూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడున్నాడు.
135) వివేకవంతుడు ప్రతిపనినీ తనకు నచ్చేరీతిలో మలుచుకుంటాడు.
(సశేషము)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి