శిక్షణలు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
ఉచిత శిక్షణ 
ఉపాధి కి నిచ్చెన
పట్టుదలతో సాగిన
సాధ్యమే ఏదైనా 

లేవంటూ రావంటూ 
రాతి శిలలా నీవుంటూ 
తెలువబోదింతైనా 
తెలుసుకున్న వారలే

చేరుతారు లక్షాలు 
అందు తారు గమ్యాలు
అందుకొనుచు సాగిన
ఉత్తములే అవుతారు

కామెంట్‌లు