బీరకాయ చూసింది
బిరబిర పారిపోయింది
బిత్తరపోయి ఆగింది
కాకరకాయ రుచిని
వంకాయొచ్చి చూసింది
వడివడిగా నడిచింది
గంపలోన దాగింది
కాకరకాయ రూపును
సొరకాయ చూసింది
సొడ సొడలు పోయింది
సూరి కింద దాగింది
సూర్యమ్మ వచ్చింది
కాకరకాయ తెంపింది
బిరబిర కోసి కడిగింది
చారు పోసి వండింది
బీర సోర వచ్చాయి
వంకాయను పిలిచాయి
మూడు కలిసి వెళ్ళాయి
మూలకు నక్కి మెక్కాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి