సుఖానికి పొంగి!కష్టానికి కృంగి!పోకుండ ఉండడమేజీవితం!!కొన్నాళ్ళుసుఖం!కొన్నాళ్ళుకష్టం!పున్నమి అమావాస్యలవస్తుపోతుంటాయి!!సాధ్యంకాదుఅనుకుంటే!ఏమీజరుగదు!!ప్రయత్నిస్తే ఫలితంనీదే!కష్టపడి కొండలుఎక్కితేనే!!అందమైన దృశ్యాలుచూడగలము!!
*మిట్టపల్లి నానీలు*;-;- మిట్టపల్లి పరశురాములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి