పలక చేతిరాత మాసపత్రిక నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బడి పిల్లల (15 సంవత్సరాల లోపు వారు) నుండి రచనలు ఆహ్వానిస్తుంది.నవంబర్ సంచికలో సంపూర్ణంగా పిల్లల రచనలే ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బడి పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ తమ పిల్లలు/ విద్యార్థుల రచనల(కథ, కవిత,బాల గేయాలు, ఇతరాలు)ని హామీ పత్రం జత చేసి పంపాలి.బాగున్నవాటిని పలక చేతిరాత మాసపత్రికలోను,పలక చేతిరాత మాసపత్రిక వెబ్సైట్ లోనూ ప్రచురిస్తాం.మిగిలిన రచనలను వీలు వెంబడి తరువాయి సంచికల్లో ప్రచురిస్తాం. రచనలను 9640033378 కి వాట్సాప్ కి గానీ, palakamanuscriptmag@gmail.com కి జీమెయిల్ కి గానీ పంపగలరు. ఉపాధ్యాయులు కాస్త శ్రద్ధ తీసుకుని పిల్లల రచనలు పంపాల్సిందిగా మనవి.
రచనలు పంపాల్సిన చివరి తేదీ అక్టోబర్ 30.
@ పలక చేతిరాత మాసపత్రిక టీం
రచనలు పంపాల్సిన చివరి తేదీ అక్టోబర్ 30.
@ పలక చేతిరాత మాసపత్రిక టీం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి