జాతీయ తెలుగు కవులజాబితాలో చంద్రకళ. దీకొండ

 తెలుగు భాషా పరిశోధనా కేంద్రం(సి.ఆర్.టి.ఎల్.)
మరియు పీపుల్ వెల్ఫేర్ సొసైటీ, 
విజయవాడ వారు నిర్వహిస్తున్న జాతీయ తెలుగు కవులజాబితాలో స్కూల్ అసిస్టెంట్, 
మేడ్చల్-మల్కాజిగిరికి చెందిన 
చంద్రకళ. దీకొండ గారు స్థానం సంపాదించి,
జీవితకాల సభ్యత్వం పొందారు.
పీపుల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షురాలు
ఎస్.శ్రీలక్ష్మి గారు వారు సాహితీ రంగంలో చేస్తున్న సాహితీ సేవలను గుర్తించి,ఇందుకు సంబంధించిన ధృవపత్రం ఇ మెయిల్ ద్వారా అందజేయడం జరిగింది.

కామెంట్‌లు