*మిట్టపల్లి నానీలు*;- మిట్టపల్లి పరుశురాముడు
దేవాలయంవద్ద
పేదవాడు బయట
ధనవంతుడులోన
అడుక్కుంటాడు

లక్ష్యసాధనలో
ఎన్నిసార్లు
ఓడినాసరే
మరో సారి ప్రయత్నించు


కన్నీరుతుడిచేవాడు
స్నేహితుడు
కాని కన్నీరు
తెప్పించెవాడుకాదు


నూలుపోగుల్ని
అతికేనేతన్న!
ఆకలిపేగుల్ని
అతికేదెన్నడో!!!

కామెంట్‌లు