కొత్త ఆలోచన ; పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
కొత్త ఆలోచనలు చేయండి
కోట్ల వ్యాపారం మీదండి 
ఉత్సాహాన్ని పెంచండి 
పట్టుదలతో సాగండి 

ఐఐటీ నే చదివిన వారు 
బర్రెల వ్యాపారం పెట్టారు 
యానిమల్ యాప్ తెచ్చారు 
విజయాన్ని అందుకున్నారు 

 టిక్ టాక్

లు ,  యూట్యూబ్ లు
ఫేస్బుక్ లే పునాదులు 
పాడి రైతులకు చూపారు 
కీర్తి నీతుల పనులనేమెచ్చారు
కామెంట్‌లు