కామెర్ల వ్యాధి ( Jaundice)-2నివారణ...;- పి . కమలాకర్ రావు

 శరీరంలో  Bilrubin మోతా దు
ఎక్కవైనప్పుడు కాలేయం వ్యాధి
కి గురి అవుతుంది.
ముల్లంగి (Radish)ని ముక్కలుగా చేసి మిక్సీ లో వేసి పేస్ట్ చేయాలి.నీటిలో వేసి జిలకర 
పసుపు కలిపి కాషాయంగా
కాచి చల్లార్చి త్రాగాలి. ఇది
Bilrubins ను పెరగకుండా కాపాడి
కాలేయా న్ని రక్షిస్తుంది. జీర్ణ శక్తిని
పెంచు తుంది. ఆకలిని పెంచుతుంది.
కామెర్ల వ్యాధిని తేలికగా తీసుకోవద్దు. ఆహారం విషయంలో
జాగ్రత్త పడాలి. బయట బజారు లో కొనితెచ్చిన ఆహారాలు తింటే
వ్యాధి తిరగబడి ప్రాణాలకే ప్రమాదం.
కామెంట్‌లు