కామెర్ల వ్యాధి (Jaundice)నివారణ....; -పి . కమలాకర్ రావు

 కాలేయం వ్యాధి గ్రస్థ మైనప్పుడు
ఆకలి తగ్గిపోతుంది. కళ్ళు పసుపు
పచ్చగా మారతాయి. నీరసమ్ నిస్సతువ ఎక్కవయి పోతుంది.
     నివారణో పాయాలలో ముందుగా ఆహారంలో నూనె వాడకాన్ని ఆపివేయాలి.
 తేలికగా అరిగే కూరగాయలను
మాత్రమే తినాలి. కోడిగుడ్డు, మాంసాహారాలను పూర్తిగా నిషేధి ంచాలి.
నేల ఉసిరి ఆకులను, మరియు
లేత ఆముదం ఆకులను బాగా
కడిగి రసం తీసి పరిగడుపున
త్రాగాలి.
ఆహారంలో పొన్నగంటి కూర, కామంచి ఆకులు, గుంట గలగర
ఆకులను వాడాలి.కాలేయం
బాగుపడుతుంది.
కామెంట్‌లు