గరికపోచలు గణేశునికి ప్రీతి
గాలివానకు చెట్లు కూలును
గిల్లడం కొట్టడం తప్పు
గీత సీత అక్కా చెల్లెలు
గుమ్మడికాయ పులుసు రుచి
గూడ్సు బండి వెళుతుంది
గృహప్రవేశం పండుగవంటిది
గెలలు వేసింది అరటి చెట్టు
గేలి చేయకు తోటిపిల్లలను
గైరు హాజరు కాకు బడికి
గొళ్లెం సరిగావెయ్యాలి
గోరుచిక్కుడు కూర ఆరోగ్యం
గౌనుకొత్తది పుట్టినరోజుకు
గంపలో మామిడిపండ్లు!!
గాలివానకు చెట్లు కూలును
గిల్లడం కొట్టడం తప్పు
గీత సీత అక్కా చెల్లెలు
గుమ్మడికాయ పులుసు రుచి
గూడ్సు బండి వెళుతుంది
గృహప్రవేశం పండుగవంటిది
గెలలు వేసింది అరటి చెట్టు
గేలి చేయకు తోటిపిల్లలను
గైరు హాజరు కాకు బడికి
గొళ్లెం సరిగావెయ్యాలి
గోరుచిక్కుడు కూర ఆరోగ్యం
గౌనుకొత్తది పుట్టినరోజుకు
గంపలో మామిడిపండ్లు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి