కందం:
*"చెన్న" యనుపదము మునుగల*
*చెన్నగుపుర మొకటి దీనిచెంతను వెలయన్*
*సన్నుతులు వేల్పునుతులును*
*గొన్నాతని కరుణచేత గువ్వలచెన్నా!*
తా.:
చెన్నా, భగవంతుని మీద నీకుగల అపారమైన బక్తి, నీకున్న మంచి కీర్తి, ఆ భగవంతుని దయవల్ల నీ వున్న చోటికి దగ్గర లోనే చెన్నపురము అనే ఒక గొప్ప పట్టణం వుంది....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*18వ శతాబ్దపు చివర, 19వ శతాబ్దపు ప్రారంభ కాలంలోనే చెన్నపట్టణము లేక మదరాసు మరియు ఇప్పటి మద్రాసు పట్టణం వుంది అని ఈ పద్యం ద్వారా పట్టాభిరామ కవి చెప్పకనే చెపుతున్నారు. ఈ పద్యం వల్ల మద్రాసు పట్టణం యొక్క ప్రాచీనత మరియు ఆ పట్టణం యొక్క విశిష్టత మనకు అర్థం అవుతుంది.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి