మా బడిలో బాలల దినోత్సవం పల్లవి 10 వ తరగతి

బాలల దినోత్సవం సందర్భంగా మాపాఠశాలలో మేము పదవతరగతి విద్యార్థులo ఉపాధ్యాయిని స్వయం పరిపాలన దినోత్సాఎన్ని  జరుపుకున్నము.అందులో భాగంగా నేను టీచర్ ఐనందుకు నాకు చాలా సంతోషం గా ఉన్నది.నేను తీసుకున్న సబ్జెక్ట్ ఇంగ్లీష్,మరియు భౌతిక శాస్త్రం.నేను ఇంగ్లీష్ క్లాస్ లో పిల్లలకు అర్థం అయేవిధంగా చెప్పగలిగారు.. భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు చేయించాను, అవి సక్సెస్ అయినవి.మా టీచర్లు మాకోసం ఎంత కస్తపడుతున్నరో మాకు ఇప్పుడు అర్థం ఐనది.చివరికి మా స్కూల్లో.







సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నం.అందులో భాగంగా కొందరు ఉపన్యాసాలు,డ్యాన్సులు,చేసి అందరినీ అలరించారు.దీనితో బాలల దినోత్సవాన్ని మా ఉపాధ్యాయుల సహకారంతో విజయవంతంగా జరుపుకున్నాం 

కామెంట్‌లు