"దేవులపల్లివేంకటకృష్ణశాస్త్రి" - "వట్టికోటఆళ్వారుస్వామి గార్లకు పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
సుకవియయ్యినిల్చిసుందరమైనట్టి
భావకవితలెన్నొపాఠకులకు
అందజేసితానుఆనందమొందించె
కృష్ణశాస్త్రిగారుతృష్ణదీర!!!

02.
ఆ.వె.
భావకవిగకీర్తిభాసురమొప్పంగ
పొందినాడుముందుపుష్కలముగ
చలనచిత్రగీతములనెన్నొరచియించి
"ఆంధ్రషెల్లి"బిరుదునందుకొనెను!!!
03.
ఆ.వె.
నల్లగొండబిడ్డనడయాడిభువిపైన
పోరుజేసినట్టిధీరుడతడు
"వట్టికోట"వారుగట్టికోటగనిల్చి
చరితకెక్కెగాదెసదయశీలి!!!

04.
ఆ.వె.
"ప్రజలమనిషి"నవలభాస్వంతరమ్ముగ
వ్రాసెధిషణతోడవాంఛదీర
అందుపొందుపరిచెఆనాటిసంగతుల్
పట్టువిడువకుండవట్టికోట!!!

కామెంట్‌లు