-అందమైన గాజులు;-భూపని. పావని 9వ తరగతిZpHs నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464
గాజులమ్మ గాజులు
గలగాలలాడే గాజులు
మా మట్టి గాజులు
అందమైన గాజులు

పేరంటాలా గాజులు
గలగాలలాడే గాజులు
పచ్చనైనా గాజులు
సంతొషమిచ్చు గాజులు

గాజులమ్మ గాజులు
అమ్మచేతి గాజులు
అందమైన గాజులు
రంగురంగుల గాజులు

మా అక్కకు పెళ్ళంట
పచ్చనైనా పందిరంట
పందిట్లో గాజులంట
అందరు తొడిగిరంట


కామెంట్‌లు