న్యస్తాక్షరి:;-మమత ఐల కరీంనగర్9247593432
 - ప. ర. మే. శ
తే.గీ
*ప* ట్టు బట్టలన్ గట్టని పరమ శివుడు
*ర* త్న మాలలన్ కాదనె
రసికుడతడు
*మే* ను కంతను భస్మమ్ము; పైనగంగ
*శ* క్తిలో నర్థ భాగమ్ము శంకరుండు
న్యస్తాక్షరి:- ప. ర. మే. శ
తే.గీ
పరమ యోగీశ్వరేశ్వరా భవహరుండ
రక్ష యనగానె బ్రోచంగ రావణున్ని
మేలి మైనట్టి గుణములు కూలిపోయి
శక్తినడగంగ నిచ్చుట సౌమ్యమేన

కామెంట్‌లు