సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

మాట-1
 @ కాలం గడిచి పోతుంది ,  మాట నిలిచిపోతుంది. ❖ 
@ చెడును ఉపేక్షించే వాళ్లు మంచిని  నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట. టాల్ స్టాయ్
@ చెప్పుడు మాటలు విని చెడిపోకండి. మందర మాట విని కైక తన భర్తను పోగొట్టుకుంది. 
@ చెలి మాట తేనెల వూట.
@ నలుగురూ నడిచిందే బాట ,  పలికిందే మాట.
@ నాగరికంలేని మాట నాలుక తీట.

కామెంట్‌లు