సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
 ఇల్లు-
@ ఇల్లు కావాలని కోరుకోవడం ఒక్క మనిషి లోనే కాదు, పుట్టిన ప్రతి జంతుజాలం లోనూ కనిపిస్తుంది . బి. వి. రామన్.
@ ఇల్లు చూచి ఇల్లాలిని చూడు.
@ ఇల్లు జానెడు ,  కర్ర మూరెడు.
@ ఇల్లు తీరు వాకిలి ,  తల్లి తీరు పిల్ల చెపుతాయి.
@ ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
@ ఇల్లు మింగే అత్తకు బజారు మింగే కోడలు.

కామెంట్‌లు