*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
47.
అభిరుచులు శాశ్వతమ్ముగ
సభలను,వెలుపలను సంఘ సాంగత్యములన్
ప్రభలను పెంచును వ్యక్తికి
శుభమగు సృష్టికి కళలును సొబగును మూర్తీ!!

కామెంట్‌లు