*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
48.
కోపము,భారము చిత్తముతాపములను 
వదిలివేయ ధైర్యము పెరుగున్
జ్ఞాపకశక్తిని నిలుపును
స్థాపనతో శాంతి మదికి స్థైర్యము మూర్తీ!!


కామెంట్‌లు