*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
51.
ప్రతిభావంతులైన తండ్రులతో
నతి సహజము నిల్చియుండు నందరిలోనన్
సతతము నభ్యాసమ్మున
ప్రతివారికి ప్రగతి ప్రజ్ఞ పదునగు మూర్తీ!!

కామెంట్‌లు