*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
54.
సాధన మార్గము నెరుకయి
బోధనలో మెళుకువల్ని బుధ జన వాక్కుల్
మేధను నింపును ధనముగ
సాధారణ లక్ష్యసిద్ధి సాధ్యము మూర్తీ!!
.

కామెంట్‌లు