*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106 నవంబర్ 24, 2021 • T. VEDANTA SURY (కందములు)57.వినయము సంస్కారమ్మునుమనమున సద్భావ మైత్రి మాటలమితమున్జనమున కలివిడి నడవడియనుదినమును దీక్ష తృప్తినాత్మకు మూర్తీ!! కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి