*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
43.
స్మృతి,మతి,గతులను దప్పిన
సతతమునొక  క్లిష్టమైన సంఘర్షణతో
మితిమీరగ యోచించిన
నతిగామరి నష్టపోవు హాయిని మూర్తీ!!

కామెంట్‌లు