*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 
(కందములు)
44.
ధారణ జ్ఞాపక శక్తికి
కారణమై సంజ్ఞలిచ్చు కార్యములందున్
దారుణి పోకడలన్నియు
తోరణమై భద్రపరుచు త్రోవల మూర్తీ!!

కామెంట్‌లు