అచ్చుతప్పులు
హెచ్చిమీరినచో
దానిఅసలు అర్థం
మారిపోవునోయ్
కొత్త అర్థం వచ్చి
చేరునోయ్. !
ఉదాహరణకు
కింద చూడవోయ్
చదివి దానిని ఇక
నీవు తెలుసుకోవోయ్!
ఎంత బావము
మారిపోయానో
వింత అర్థం ఇక
వచ్చి చేరెనోయ్ !
ఉదా~.. పండు కొందాం
పండు కుందాం
గర్వకారణం
గర్భ కారణం
వీర జవాన్ సాహస రణం
దేశానికి గర్వకారణం
వీర జవాన్ సాహస గణం
దేశానికి గర్భ కారణం.
ఇది ఒక ఆకతాయి అల్లరోయ్
చదివితే అంతా నవ్వుతారోయ్ !
హెచ్చిమీరినచో
దానిఅసలు అర్థం
మారిపోవునోయ్
కొత్త అర్థం వచ్చి
చేరునోయ్. !
ఉదాహరణకు
కింద చూడవోయ్
చదివి దానిని ఇక
నీవు తెలుసుకోవోయ్!
ఎంత బావము
మారిపోయానో
వింత అర్థం ఇక
వచ్చి చేరెనోయ్ !
ఉదా~.. పండు కొందాం
పండు కుందాం
గర్వకారణం
గర్భ కారణం
వీర జవాన్ సాహస రణం
దేశానికి గర్వకారణం
వీర జవాన్ సాహస గణం
దేశానికి గర్భ కారణం.
ఇది ఒక ఆకతాయి అల్లరోయ్
చదివితే అంతా నవ్వుతారోయ్ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి