👌ఓం "నమః శివాయ"ను
శ్రీ శివ పంచాక్షరి!
భవ "తారక మంత్రము"!
శంకర ప్రియులార!!
( శంకర ప్రియ పదాలు., )
👌శ్రీ శివ పంచాక్షరి యే "తారక మహా మంత్రము"! "నమః శివాయ".. అయిదు వర్ణములుగల "స్థూల పంచాక్షరి"! ఇదియే.. భవ తారక మంత్రము!
👌శ్రీ శివా కాంతాయ!
నారాయణ ప్రియాయ!
లోకైక నాథాయ!
నమో నమః శివాయ!
( సాంబ శివుని ప్రార్ధన)
⚜️ శ్రీ శివ పంచాక్షరి... సద్యోజాతాది పంచ ముఖములతో విరాజిల్లు, సాంబ శివ పరంబ్రహ్మము! అది..
పంచ మహా భూతాత్మక మైనది, తారక మహా మంత్రము! అది.. పంచ దివ్య మూర్త్యాత్మక మైనది.. తారక మహా మంత్రము!
👌భవ తారక మంత్ర మైన "ఓం నమః శివాయ".. ప్రణవ సహిత, శ్రీ శివ పంచాక్షరియే పావన మంత్రము! దీనిని అనుదినము, నియమ నిష్ఠలతో.. జపించండి!
🔱ప్రార్ధనా పద్య రత్నము
( కంద పద్యము)
పంచాక్షరి "తారక" మగు,,
పంచాక్షరి పంచ ముఖుడు, పరికింపంగా;
పంచాక్షరి భవహర మగు,
పంచాక్షరి "విశ్వ మూర్తి", పరమాత్మ! శివా!
(.. శ్రీ శివ శతకము, పూర్వకవి విరచితము. )
ఓం నమః శివాయ!
ఓం నమో భగవతే రుద్రాయ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి