: చంపకమాల
సతతము శ్రీహరీ యనుచు సంస్మరణంబును వీడకుండ నిన్
రతనము తీరుగన్ గొలిచి రాగము నొందెద జీవితంబునన్,
యతనము జేయుచుంటి కడు యాతన తోడను వేడుకొందు, నన్
పతకము వోలెగావు మిల బాధలద్రుంచుచు నాదుజన్మకున్,
శార్దూలం
సొక్కమ్మైనసుపద్య రత్నములనే సొంపైన తీరొందగన్
నిక్కంబున్ గని తీర్చిదిద్దుకవులై నీరాజనాలందు టన్,
చెక్కన్గొప్పగ శిల్పి వోలె నిపుణుల్చేయూతనందించగన్
దిక్కైనిల్చి సమూహమందు విబుధుల్
దీవించగానెప్పుడున్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి