పద్యాలు ; సాయి రమణి
1. భావ మాధుర్య సుమధురత్వం
ప్రేరణ అభ్యుదయ నవ్య కవనం
ధిక్కార విప్లవ వసంత భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. విజ్ఞాన విజయ కాంతుల
వెల్లువలు విశ్వ కాంతికి
మూలము జేసిన ప్రాచీన భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు