రక్తహీనత పోవడానికి కరివేపాకు...; - పి . కమలాకర్ రావు
 లేత కరివేపాకులను తెచ్చి బాగా కడిగి కిష్మిష్ లను కలిపి ముద్దగానూరి, తాటి బెల్లం వేసి
నీరుపోసి మరిగించి చల్లార్చి వడ
పోసి దాదాపు ఒక నెల రోజులు
త్రాగాలి. రక్తం పెరుగుతుంది. ఇది
కాలేయానికి కూడా మంచి శక్తినిస్తుంది.
జుట్టుకుదుళ్ళు బల పడడానికి
కరివేపాకు....
కరివేపాకులను ఎర్రమందారం పూలతో కలిపి ముద్దగా నూరాలి .
స్నానం చేయడానికి ముందు గా
తలకు పట్టించాలి. కాసేపు తరువాత తలస్నానం చేయాలి.
ఇలా అప్పుడప్పుడు చేస్తే జుట్టు
బలంగా పొడవుగా పెరుగుతుంది.
చుండ్రు కూడా రాదు.

కామెంట్‌లు