మాటలతోమురిపిస్తూ
అక్షరాలతోఆడుకున్టూ
చదువులమ్మవడిలో
సేదతీరుతున్నాను..!
పెరుగుతున్న వయసుతో
ఎదుగుతున్న మనసుతో
అందరిఅభిమానం
అందుకుంటున్నా....
అమ్మ-నాన్నల ప్రేమలో
కరిగిపోతున్నా...
అంచెలంచెలుగా,
అభివృద్ధి పదంవైపు
అడుగులేస్తున్నా...!
బంగరుభవితభరోసాతో,
ఆశాజీవిగా...
ఒక్కొక్క మెట్టూఎక్కుతున్నా
కొండంత ఆశతో----
మీఆశీస్సలు కోరుతున్నా!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి