196) పండితులను నిందించకూడదు.ఎందుకంటే భారతీయ విజ్ఞానఖనులైన వేదశాస్త్రాలను నిలబెట్టినవారు వీరే. వీరు లేకపోయిఉంటే భారతదేశంలో ఈ పాటికి సంస్కృతము అంతరించి ఉండేది.
197) నీకు మనశ్శాంతి కావాలంటే నువ్వు నీ గదితలుపులు తెరిచి,మూసుకున్న కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను పరికించు.నీ ఇరుగుపొరుగులో వందలాది దీనులు, నిస్సహాయులు పడిఉన్నారు. నీశక్తిమేరకు వారిని సంరక్షించు.రోగులకు మందులు ఇచ్చి సేవించు.క్షుధార్తులకు భోజనం పెట్టు.విద్యావిహీనులకు నువ్వు నేర్చిన విద్యగరుపు.మనశ్శాంతికి నీకిదే మార్గం.
198) అన్నార్తులకు అన్నం పెట్టడం, దుఃఖితులను ఓదార్చడం,దీనులకు సాయపడటం,రోగులకు సేవచేయడం ఇదే భగవంతుడిని తెలుసుకోవడానికి, సేవించడానికి ఉత్తమ మార్గం.
199) పారమార్థిక చింత అనే పునాదులమీద నిర్మితమైతేనే జాతీయజీవనమనే సౌధం సుస్థిరంగా నిలబడుతుంది.
200) భారతదేశపు ధూళి నాకు పరమ పవిత్రం.భారతదేశపు గాలి నాకు మహాభాగ్యం.భారతదేశం పావనతమ పుణ్యక్షేత్రం.
(సశేషము)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి