సృష్టి ధర్మంబాల గేయంరచన ఎడ్ల లక్ష్మి
భూమి గుండ్రంగా ఉంటుంది
చుట్టు తిరుగుతూ ఉంటుంది
రేయి పగలు చూపుతుంది
కాలగమనం తెలుపుతుంది

సూర్యచంద్రులు చూడగా
చీకటి వెలుగుల ఆటలు
సుప్రభాత సూర్యుడు పగలు
సంధ్యవేళ చంద్రుడు రాత్రి

కాల గమనము నందు
సూర్యచంద్రుల పరుగులు
రేయి పగలు రోజుతో
జన జీవుల పోరాటం

చూశారా మీరు సృష్టి ధర్మం
సూ

ర్యచంద్రుల వేగముతో
చీకటి తారల వెలుగులలో
మానవుల మమేక జీవితం

కామెంట్‌లు