కాలిన గాయాలకు మందులు....

 దీపావళి పండుగ తరువాత మనం
అక్కడక్కడా కాలిన గాయాల వార్తలు వింటూ ఉంటాము.
1.అలోవెరా గుజ్జులో కొబ్బరి నూనె
   కలిపి కాలిన  గాయాలపై రాస్తే
   తగ్గి పోతాయి.
2. ఆలుగడ్డలను గుజ్జుగా చేసి
    కాలిన గాయాలపై రాయాలి.
3. అరటిదూట రసం లేక అరటి
     ఆకు మధ్యలో నున్న పొడవాటి
    కాడ రసం కాలిన గాయాలకు
     మందుగా పని చేస్తుంది.
4. మామిడి చిగుర్లను నలగ్గొట్టి
     కొబ్బరినూనెలో వేసి తైలంగా
     కాచి కాలిన గాయాలపై పూస్తే
     త్వరగా తగ్గి పోతాయి.
కామెంట్‌లు