రవికాంతి తో కనిపించే పచ్చనైన పొలాలు ...
వర్షం కి ముందు వచ్చే మట్టి వాసనా ...
పిల్ల కాలువలతో వచ్చే నీటి శబ్దం ..
కిల కిల మంటూ కోయల పాటలు...
ఆహ్లాదకరమైన వాతావరణం ...
నెమలి అందమైన నాట్యం ...
ఇంటి అరుగు పైన ఎనో ముచ్చట్లు..
సందు చివర యువకుల తమాషాలు ...
నీటి కోసం పరుగు తీసే పిల్లలు ...
ఇంటి చుట్టూ పక్షులు చేసే సందడి ...
ఇంటికి వెనక నుండి విదజల్లే పూల వాసనా ....
పొలాల గట్టు పైన పాడుకునే పాటలు ...
బాగోకుల గురించి పలకరింపులు ...
కల్మషం లేని మనసులు ...
వరి నాట్లు వేసే యువతులు ...
చుట్టూ ఆత్మీయంగా ఉండే స్నేహాలు ...
ఆవు ఇచ్చే తెలాటి కమ్మనైన పాలు ...
వాటి నుండి లభించే అద్భుతమైన పోషకవిలువలు ...
పశువులే బండ్లు అయ్యే వేళా...
బడికి ఉత్సాహం తో పరుగున పోయే పిల్ల బుడుగులు ...
భూలోకం లో స్వర్గం గ అనిపించే పల్లెటూరు ..
పుడితే ఇక్కడే పుట్టాలి అనిపిస్తాయి పల్లె అందాలు ....
వర్షం కి ముందు వచ్చే మట్టి వాసనా ...
పిల్ల కాలువలతో వచ్చే నీటి శబ్దం ..
కిల కిల మంటూ కోయల పాటలు...
ఆహ్లాదకరమైన వాతావరణం ...
నెమలి అందమైన నాట్యం ...
ఇంటి అరుగు పైన ఎనో ముచ్చట్లు..
సందు చివర యువకుల తమాషాలు ...
నీటి కోసం పరుగు తీసే పిల్లలు ...
ఇంటి చుట్టూ పక్షులు చేసే సందడి ...
ఇంటికి వెనక నుండి విదజల్లే పూల వాసనా ....
పొలాల గట్టు పైన పాడుకునే పాటలు ...
బాగోకుల గురించి పలకరింపులు ...
కల్మషం లేని మనసులు ...
వరి నాట్లు వేసే యువతులు ...
చుట్టూ ఆత్మీయంగా ఉండే స్నేహాలు ...
ఆవు ఇచ్చే తెలాటి కమ్మనైన పాలు ...
వాటి నుండి లభించే అద్భుతమైన పోషకవిలువలు ...
పశువులే బండ్లు అయ్యే వేళా...
బడికి ఉత్సాహం తో పరుగున పోయే పిల్ల బుడుగులు ...
భూలోకం లో స్వర్గం గ అనిపించే పల్లెటూరు ..
పుడితే ఇక్కడే పుట్టాలి అనిపిస్తాయి పల్లె అందాలు ....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి