మిట్టపల్లి నానీలు*;- మిట్టపల్లి పరుశురాములు
కష్టేఫలి కృషితో
నాస్తిదుర్భిక్షం!
ఐనాయంత్రాల
హార్డ్ వర్కే శుభిక్షం!!

సత్యమేవ జయతే!
నినాదం బాగుంది
నిర్వహణలో
అంకితభావంశూన్యం!!

లేనివాడు మనసుతో
మాట్లాడుతాడు!
ఉన్నవాడు
మనీతో మాట్లాడుతాడు!

పొరుగువాని
అభివృద్దిని
స్వాగతించనివాడు!
మూర్ఖుడే!

కామెంట్‌లు
bangaRAM చెప్పారు…
సుభిక్షం గా చదువుకుందాం.