*ఓటరుతీర్పు* *(మణిపూసలు)* - మిట్టపల్లి పరశురాములు


ఓటరన్నతీర్పునేడు! 
వస్తున్నదిజనముజూడ!
 నాయకులకుగుండెలదర!! 
కనువిప్పునుజూపినాడు!! 
హుజరబాదుఫలితాలు! 
తెస్తున్నవివిజయాలు!! 
మారుతున్నజాతకాలు! 
ఎవరికిచ్చునొపదవులు! 
డబ్బు ఆశ జూపినారు! 
మందుతాపజూసినారు! 
అన్నితోసిపుచ్చినారు! 
నీతినిగెలిపించినారు!!


 

కామెంట్‌లు