పద్యాలు ; సాయి రమణి
1. మృదుల మధుర సంగీత నాద
విన్యాస సరస్వతీ సార్వ భౌమ
మధుర మాణిక్య వెల్లువల అమర భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2)అజ్ఞాన తిమిర కాంతుల్ని దివ్య
బాణంబు అక్షరరమ్యత శక్తి కిరణ
నవ్యాతినవ్య జగతి జీవ భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు