12. ఎండ, వానలను ఖాతరు చేయకుండా శారీరక కష్టం చేసుకొనే బడుగుజీవుల ప్రక్కన ఆయనున్నాడు. అందువల్ల నువ్వు నీ మడి బట్టలను పక్కన బెట్టి దుమ్ము నేలమీద నడిచి రా. మోక్షము ఎక్కడో వుందని, అలా తలపోస్తూ వృధా ప్రయాస మానుకోవలసింది. సాక్షాత్తు సర్వేశ్వరుడే సమస్త జీవరాశి పోషణాభారం వహించేందుకు నడుం బిగించి, శాశ్వత బాధ్యత వహిస్తున్నాడు. అందువల్ల నీ పూజలూ, ధ్యానాలు ప్రక్కనబెట్టి శ్రమజీవివై ఆ సర్వేశ్వరుని కృషికి తోడుగా నిలబడు.
గీతాంజలి--రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
12. ఎండ, వానలను ఖాతరు చేయకుండా శారీరక కష్టం చేసుకొనే బడుగుజీవుల ప్రక్కన ఆయనున్నాడు. అందువల్ల నువ్వు నీ మడి బట్టలను పక్కన బెట్టి దుమ్ము నేలమీద నడిచి రా. మోక్షము ఎక్కడో వుందని, అలా తలపోస్తూ వృధా ప్రయాస మానుకోవలసింది. సాక్షాత్తు సర్వేశ్వరుడే సమస్త జీవరాశి పోషణాభారం వహించేందుకు నడుం బిగించి, శాశ్వత బాధ్యత వహిస్తున్నాడు. అందువల్ల నీ పూజలూ, ధ్యానాలు ప్రక్కనబెట్టి శ్రమజీవివై ఆ సర్వేశ్వరుని కృషికి తోడుగా నిలబడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి