అక్షర మాల - బాల గేయం (క్ష గుణింతం );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 క్షణం కూడా వృధా చేయకు 
క్షారం ఆమ్లానికి విరుగుడు 
క్షితిజ పద్యాలు పాడింది 
క్షీణించిన రూపాయి విలువ 
క్షుద్బాధ తీర్చే అన్నదానం 
క్షేమంగా వెళ్లి లాభంగా రండి 
క్షోభ పెట్టరాదు తల్లిదండ్రులను 
క్షౌరశాలలో జుట్టు కత్తిరిస్తారు 
క్షంతవ్యమా గురు దూషణ!? 

కామెంట్‌లు