10 " అహం చేరలేని పాదపీఠం "
అట్టడుగు వర్గాలు,అధమాధములు, పరిత్యజులు వుండేచోటు నీ పాదాలకు నెలవు. అదే నీ పాదపీఠం. నీ చరణాభివందనం కోసం నాతల వంచినప్పుడు అధో జగత్పూరణాలైన నీ చరణాలలోతును ఆ అభివాదం అందుకోలేక పోతుంది. నిర్భాగ్యులు, అధములమధ్య దీన, జీర్ణవస్త్రధారణలో, నీ సంచార చిరునామాను అహంభావ మెన్నటికీ స్పృశించలేదు. నిస్సహాయ లోకానికి ఆప్తునిగా, చెలికానిగా సంచరించే నిన్ను ఈహృదయం చేరగలదా దేవా?
గీతాంజలి; --రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి