సంగీతాన్ని ప్రేమిస్తా ....!!(మాటలు..ఆన్షి, .రాతలు ..కె.ఎల్వి)

 పాడటం వచ్చాక 
అప్పడప్పుడూ 
పాడుతున్నాను !
పాటలుబాగాపాడి
పెద్దలనుండి ....
ప్రశంశ లు
పొందుతున్నా ...!
పాటలు అంటే...
అందరీకీ ఇష్టమే
పాడటం మాత్రం
కొందరి కి ----
కొంచెం కష్టమే ...!
"ఇష్టంతో --
సాధన చెస్తే ...
సాధించలేనిది లేదు !"
అంటారు మాతాతయ్య 
అందుకేమరి.....
సంగీత సాధనకు
సన్నద్దమవుతున్న....!
ఆటలతోపాటు
పాటలనూ ప్రేమిస్తున్నా!!

కామెంట్‌లు