వేరుశెనగలు లేక ఫల్లీలు చాలా
బలమైన ఆహారం. గుప్పెడు వేరు సెనగలను రాత్రి నీళ్ళల్లో వేసి నాన
బెట్టి మరురోజు ఉదయం మిక్సీ
చేసి నీరు తగినంత తేనె కలిపి
త్రాగాలి. ఇది చాలా శక్తినిస్తుంది.
గర్భిణీ స్త్రీలు దీన్ని ప్రతి రోజు ఆహారంలో చేర్చు కుంటే మంచి
ఆరోగ్యమైన పిల్లలు పుడతారు.
వేరు శనగలు చెడు కోలేస్ట్రాల్
(L. D. L) ని తగ్గించి అవసరమైన
మంచి కోలేస్ట్రాల్ (H. D. L) ను
పెంచుతాయి..
వేరుశెనగ చెట్టు ఆకులను బాగా
కడిగి నీళ్ళల్లో వేసి బెల్లం కలిపి
మరిగించి చల్లార్చి కొద్దిగా పాలు
కలిపి త్రాగితే నిద్రలేమి సమస్య
వున్నవాళ్లకు మంచి నిద్ర పడుతుంది.
వేరుశెనగలను వేయించి మిక్సీ
చేసి బెల్లం కలిపి కొద్దిగా యాలకుల
పొడి కలిపి లడ్డులు చేసి చిన్న పిల్లలకు తినిపిస్తే బక్క చిక్కిన పిల్లలు బలంగా తయారావుతారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి