జీవితం-
@ ఆధ్యాత్మికమైనవి సాధించిన తర్వాత ప్రాపంచిక జీవితం గడిపినప్పటికి మనశ్శాంతి కోల్పోము.
@ఆరిన దీపం తిరిగి వెలగదు. గడచిన జీవితం మరల రాదు.
@ఆరోగ్యంగా వుండి జగంలో సుఖాలను అనుభవించడమే నిజ జీవితం.
@ఆశతో జీవితం గడిపే వారు ఉపవాసాలతో మరణిస్తారు. ఫ్రాంక్లిన్
@ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఏదో కొంత నేర్చుకో గలిగితే మన జీవితం ధన్యమే. ఎమర్సన్
సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి